Home » Advantage AP
మండలంలోని ఎల్లోటి గ్రామానికి వెళ్లే ప్రధాన రహ దారి గుంతలమ యం కావడంతో గ్రా మస్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. అది మడకశిర పట్టణం నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక సరిహద్దు గ్రామం. ఆ గ్రామస్థులు మడకశిరకు రాకపోకలు సాగించాలంటే హిందూపురం-మడకశిర ప్రధాన రహదారిలో ఉన్న తడకలపల్లికి రావాలి. తడకలపల్లి నుంచి ఎల్లోటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.
రాష్ట్రంలో అధికార వైసీపీ అరాచకాలు, గూండారాజ్యానికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అయన సోదరుడి అకృత్యాలు ఒక ఉదాహరణ మాత్రమేనని మాజీ మంత్రి, చిలక లూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజ మెత్తారు.
రాష్ట్రంలోని రైతాంగానికి ‘రైతుభరోసా’ పేరిట నిధులను విడుదల చేయడంపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ఆంక్షలు విధించింది.
హైదరాబాద్: ఫిలింనగర్‌లోని మూన్‌షైన్ పబ్‌లో అర్థరాత్రి మద్యం మత్తులో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. పబ్‌లో పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు.
తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈ ఉదయం 9 గంటలకు తణుకు జాతీయ రహదారి మీదుగా సిద్దాంతం బ్రిడ్జ్ నుంచి రావులపాలెం, జొన్నాడ సెంటర్, చెముడులంక, పొట్టిలంక చేరుకుంటారు.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
అవును.. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా (Minister Roja) మీడియా ముందు ఆవేదనకు లోనయ్యారు. గ్లోబల్ ఇన్వస్టర్స్ సదస్సు (Global Investors Summit) ముగిశాక మొదటిసారి మీడియా ముందుకొచ్చిన రోజా పెట్టుబడులు పెట్టిన కంపెనీల గురించి మాట్లాడారు...
వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) ప్రతిష్ఠాత్మకంగా విశాఖలో చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) మొదటి రోజు అంతంత మాత్రమే జరగ్గా.. రెండోరోజు అట్టర్ ప్లాప్ అయ్యింది...
వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) ప్రతిష్ఠాత్మకంగా విశాఖలో చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో (Global Investors Summit) మొదటి రోజే 9లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి...
వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) ప్రతిష్ఠాత్మకంగా విశాఖలో చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో (Global Investors Summit ) గందరగోళం నెలకొంది. ..