Home » Adivi Sesh
ఓ వైపు హీరోగా, మరోవైపు రచయిత, దర్శకుడిగా రాణిస్తున్నారు అడివి శేష్. వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో... తాజాగా ‘డెకాయిట్’గా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna is the host) హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో (Unstoppable 2) ఆహా ఓ.టి.టి. (Aha OTT) కి బాగానే వర్కౌట్ అయింది. అయితే ఈ షో లో ఏదో ఒకటి రెండు ఎపిసోడ్ లు తప్పితే అన్ని ఎపిసోడ్ లోనూ మగవాళ్లే వస్తున్నారు.
గత వారం చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో అగ్ర నటీమణుల్లో ఒకరు అయిన తమన్నా (Tamannah Bhatia) సినిమా 'గుర్తుందా శీతాకాలం' (Gurthunda Seethakalam) కూడా వుంది.
గత వారం అడివి శేష్ నటించిన 'హిట్ 2' విడుదల అయింది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ అడివి శేష్ కెరీర్ లో బెస్ట్ అని చెప్పొచ్చు.
అడవి శేషు కథానాయకుడిగా, ప్రముఖ నటుడు నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకుడుగా వచ్చిన సినిమా ‘హిట్: ది సెకండ్ కేస్’.
‘అన్‌స్టాపబుల్–2’ (Unstoppable2 With NBK )సీజన్‌ను మరింత క్రేజ్ తీసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ(Balakrishna). వారానికో సెలబ్రిటీతో సందడి చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌కు యువహీరోలు అడివి శేష్ (Adivi sesh), శర్వానంద్ (Sharwanand)గెస్ట్‌లుగా హాజరయ్యారు.
ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్టు లేకుండా హీరోగా అవకాశాలు దక్కించుకుని తనకంటూ గుర్తింపు పొందిన నటుడు అడివి శేష్ (Adivi Sesh).