• Home » Aditya L1

Aditya L1

Aditya L1 Mission: సెల్ఫీ తీసుకున్న ఆదిత్య ఎల్1.. మరో ఫొటో అయితే నిజంగా అద్భుతమే..

Aditya L1 Mission: సెల్ఫీ తీసుకున్న ఆదిత్య ఎల్1.. మరో ఫొటో అయితే నిజంగా అద్భుతమే..

భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ దిశగా దసూకెళ్తున్న ఆదిత్య ఎల్1 మిషన్ అద్భుతమైన ఫొటోలు తీసింది.

Aditya L1: ఆదిత్య ఎల్1 తొలి విన్యాసం విజయవంతం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో

Aditya L1: ఆదిత్య ఎల్1 తొలి విన్యాసం విజయవంతం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో

సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘ఆదిత్య-ఎల్1’ మిషన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం శ్రీహరికోటలోని...

 Aditya-L1 : ఆదిత్య అదుర్స్‌

Aditya-L1 : ఆదిత్య అదుర్స్‌

అద్భుతం ఆవిష్కృతమైంది. ఇస్రో జైత్రయాత్రలో మరో ఘనత వచ్చి చేరింది. సూర్యుడిపై అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆదిత్య-ఎల్‌1 సోలార్‌ మిషన్‌లో తొలి ఘట్టం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌

Aditya L1 Launch: ఆదిత్య L1 ప్రయోగం సక్సెస్.. సూర్యుడిపై ల్యాండ్ అవుతుందా?

Aditya L1 Launch: ఆదిత్య L1 ప్రయోగం సక్సెస్.. సూర్యుడిపై ల్యాండ్ అవుతుందా?

చంద్రుడిపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసినట్లుగా ఆదిత్య ఎల్-1ను కూడా సూర్యుడిపై ల్యాండ్ చేస్తారా అన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. సూర్యుడు వాయుగోళం మాదిరిగా ఉంటాడు. దీంతో సూర్యుడి బయటి పొర కరోనాలోకి రాకెట్ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్లుగానే పరిగణిస్తారు.

Aditya L1 Mission: మరికొన్ని గంటల్లో ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం.. ఇంతలో ఇస్రో చేసిన ట్వీట్ ఇది..

Aditya L1 Mission: మరికొన్ని గంటల్లో ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం.. ఇంతలో ఇస్రో చేసిన ట్వీట్ ఇది..

ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్‌ కాదని ఇస్రో మరోమారు ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పష్టం చేసింది. ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం శనివారం ఉన్న నేపథ్యంలో వివరాలను వెల్లడిస్తూ ఇస్రో ట్వీట్ చేసింది. ఆదిత్య-L1 భూమి నుంచి 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధన సాగిస్తుందని ఇస్రో వెల్లడించింది. సూర్యుడు, భూమి మధ్య దూరంలో ఇది 1 % అని ఇస్రో వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి