Home » Accident
అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
రాష్ట్రంలో ఆదివారం రహదారులు నెత్తురోడాయి. హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై, నిజామాబాద్ జిల్లాలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కెనడా హామిల్టన్‌లోని మోహాక్ కళాశాలలో చదువుకుంటున్న హర్‌సిమ్రత్ రంధవా (21) అనే విద్యార్థిని బుధవారం స్థానిక బస్టాప్ వద్ద వేచి చూస్తోంది. అదే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటకలో రాయచూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ముగ్గురు, కర్ణాటక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
ఓ యువకుడు రైలు పైకి ఎక్కి నడుస్తుంటాడు. కింద నుంచి ఎవరు ఎంతలా వారిస్తున్నా కూడా అతను మాత్ర అదేమీ పట్టించుకోకుండా రైలుపై ఒక వైపు నుంచి మరో వైపునకు నడుస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
కొన్నిసార్లు ఒక్క అడుగు కూడా మరణానికి దారి తీయొచ్చు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది..
కారు ఢీ కొని బీఫార్మసీ విద్యార్థిని దుర్మరణం చెందిన విషాద సంఘటన ఇది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొప్పు స్పందన అనే బీఫార్మసీ విద్యార్థిని తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూసింది.
రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఓ కానిస్టేబుల్ నిలబడి ఉంటాడు. అదే సమయంలో ఓ గూడ్స్ రైలు వెళ్తుంటుంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మరణం ఇలాక్కూడా వస్తుందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
చాలా మంది యువకులు చెరువులో ఈత కొడుతుంటారు. అంతా నీళ్లలో మునిగి ఈత కొడుతుండగా.. వారిలో ఓ వ్యక్తి చెట్టుపై నుంచి నీళ్లలో దూకేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఢిల్లీ పహర్‌గంజ్ ప్రాంతంలో 15 ఏళ్ల బాలుడు నిర్లక్ష్యంగా కారు నడపడంతో, 2 సంవత్సరాల చిన్నారి కారు చక్రాల కింద పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి, బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు