• Home » Accident

Accident

Simhachalam: చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి.. ఏడుగురు మృతి..

Simhachalam: చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి.. ఏడుగురు మృతి..

విశాఖపట్నం: సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలి వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నారు.

Gadwal Tragedy: వాహనం ఢీకొని ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినుల మృతి

Gadwal Tragedy: వాహనం ఢీకొని ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినుల మృతి

గద్వాలలో బొలెరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థినులు అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ వల్ల మరొక విద్యార్థిని, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు

Accident: ముగ్గురు తాపీ మేస్త్రీల దుర్మరణం

Accident: ముగ్గురు తాపీ మేస్త్రీల దుర్మరణం

ఐదంతస్తుల ఇంటికి పూత వేసేందుకు కట్టిన సారవ తాడు ఊడిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. సుమారు 50 అడుగులకు పైనుంచి కింద పడి ముగ్గురు మేస్త్రీలు దుర్మరణం చెందారు.

Tirupati: దూసుకొచ్చిన మృత్యువు

Tirupati: దూసుకొచ్చిన మృత్యువు

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి. కంటైనర్‌ లారీని డీకొన్న కారు లారీ కింద పడిపోయి ఘోరంగా నుజ్జునుజ్జయింది

Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు

Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు

వేగంగా వెళ్తున్న కారు, ఆకస్మాత్తుగా వెళ్లి బైక్‌ను ఢీకొట్టింది. ఆ క్రమంలోనే వెళ్లి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Lapu Lapu Day: ఉత్సవంలో జనం మీదికి కారు..  తొమ్మిది మంది మృతి..

Lapu Lapu Day: ఉత్సవంలో జనం మీదికి కారు.. తొమ్మిది మంది మృతి..

ఎంతో ఆనందోత్సాహాలతో ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ కలిసి ఉత్సవాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఫుడ్ కోర్ట్స్, ఆట వస్తువులతో కన్నుల పండువగా ఉంటే, ఇంతలో వేగంగా వచ్చిన కారు..

Train Accident Video: నిర్లక్ష్యానికి లైవ్ ఎగ్జాంపుల్.. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కోవడంతో..

Train Accident Video: నిర్లక్ష్యానికి లైవ్ ఎగ్జాంపుల్.. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కోవడంతో..

రైలు ప్రయణ సమయాల్లో చాలా మంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు తెలీక చేసే పనులు కారణంగా, కంగారులో మరికొందరు, తెలిసి తెలిసి ఇంకొందరు ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. అయితే..

Accident Viral Video: అయ్యో.. ఎంత ఘోరం.. విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..

Accident Viral Video: అయ్యో.. ఎంత ఘోరం.. విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..

స్కూల్ వదలడంతో విద్యార్థినులంతా రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటారు. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అయ్యో.. ఎంత ఘోరం..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Viral Video: మంచి పని చేస్తే.. అంతా మంచే జరుగుతుంది.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: మంచి పని చేస్తే.. అంతా మంచే జరుగుతుంది.. ఇతడికేమైందో చూడండి..

ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉండగా.. కాస్త దూరంలో నడిరోడ్డుపై మ్యాన్‌హోల్ తెరచి ఉంటుంది. అదే సమయంలో ఓ యువతి స్కూటీపై వేగంగా వచ్చి.. మ్యాన్‌హోల్ వద్దకు రాగానే సడన్‌గా ఆగుతుంది. తర్వాత ఆ వ్యక్తి చేసిన మంచి పనితో చివరకు ఏం జరిగిందో చూడండి..

Fire Accident: నిర్మాణంలో ఉన్న ఎన్‌టీపీసీ ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం..రూ.400 కోట్ల లాస్

Fire Accident: నిర్మాణంలో ఉన్న ఎన్‌టీపీసీ ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం..రూ.400 కోట్ల లాస్

నిర్మాణంలో ఉన్న ఎన్‌టీపీసీ సోలార్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో 400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి