Home » ACB
అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని ఖమ్మం జైలుకు తరలించారు.
ఆప్ చేసిన ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారంనాడు అదేశించారు. దీంతో ఏసీబీ అధికారులు ఫిరోజ్‌షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అయితే, నోటీసు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆప్ నేతలు ఏసీబీ అధికారులను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో హనుమకొండ ట్రాన్స్‌పోర్టు డీటీసీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించింది ఏసీబీ.
Delhi ACB: ఆమ్ ఆద్మీ పార్టీ నేతల వ్యాఖ్యలపై ఢిల్లీ ఏసీబీ జెట్ స్పీడ్‌లో రియాక్ట్ అయింది. ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇతర నేతల ఇళ్లకు ఏసీబీ అధికారులు వెళ్తున్నారు. అసలు హస్తినలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..
ప్రజలతో నేరుగా సంబంధం ఉండే రెవెన్యూ, హోం, మునిసిపల్, విద్యా, ఆర్థిక, పశు సంవర్ధక తదితర విభాగాల్లో అవినీతి పెరిగిపోయినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస కేసులతో మరోసారి తేటతెల్లమవుతోంది.
ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డు మంజూరు కోసం లంచం తీసుకుంటూ మునిసిపల్ వార్డు ఆఫీసర్ ఏసీబీకి దొరికిపోయిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీలో జరిగింది.
సమాచార శాఖ కమిషనర్ హోదాలో తీసుకున్న నిర్ణయాలకు నేరపూర్వక దుష్ప్రవర్తనను ఆపాదించడానికి వీల్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు.
ఫార్ములా-ఈ కారు రేసు ప్రమోటర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్‌జెన్ కంపెనీ ప్రతినిధులు శనివారం ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరిలో ఆ సంస్థ ఏండీ చలమలశెట్టి అనిల్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Telangana: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు ఎస్ నెక్ట్స్ కంపెనీ ప్రతినిధులు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. సీజన్ 9, తర్వాత రేస్‌ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తీస్తున్నారు.
ఇద్దరు లంచగొండి అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఎక్స్‌రే విభాగంలో టెక్నిషియన్‌గా విధులు నిర్వహించే శ్రీనివాస్ 3 నెలల క్రితం పదవీ విరమణ పొందారు.