• Home » Abu Dhabi

Abu Dhabi

మేనకోడలి కోసం రూ.3.85 కోట్లు పెట్టి డేగను కొన్న అరబ్ వ్యక్తి

మేనకోడలి కోసం రూ.3.85 కోట్లు పెట్టి డేగను కొన్న అరబ్ వ్యక్తి

అబుదాబీకి చెందిన ఓ వ్యక్తి తన మేనకోడలికి కోట్ల రూపాయలు విలువ చేసే డేగను బహుమతిగా ఇచ్చాడు. మేనమామతో కలిసి తెల్లడేగ వేలం పాటలో పాల్గొన్న యువతి 3.85 కోట్ల రూపాయలకు దాన్ని సొంతం చేసుకుంది.

అదృష్టం అంటే ఈమెదే.. భారత మహిళకు రూ.65 కోట్ల జాక్‌పాట్!

అదృష్టం అంటే ఈమెదే.. భారత మహిళకు రూ.65 కోట్ల జాక్‌పాట్!

అబుదాబిలో ఓ భారత మహిళను అదృష్టం వరించింది. ప్రతి ఏటా నిర్వహించే బిగ్ టికెట్ లక్కీ డ్రాలో పాల్గొన్న ఆమె ఏకంగా రూ.65 కోట్లు గెలుచుకున్నారు. ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల గృహిణి కనికా అరోరా బిగ్‌టికెట్ డ్రాలో పాల్గొని 25 మిలియన్ దిర్హామ్స్ గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరురాలయ్యారు.

ఇరాన్‌తో ఘర్షణలు.. అబుధాబీలో ఐదుగురు భారతీయులకు గాయాలు

ఇరాన్‌తో ఘర్షణలు.. అబుధాబీలో ఐదుగురు భారతీయులకు గాయాలు

శుక్రవారం ఇరాన్ ప్రయోగించిన మిసైల్‌ను అబుధాబీ మార్గమధ్యంలోనే అడ్డుకుంది. అయితే, కొన్ని శకలాలు తగలడంతో అబుధాబిలో 12 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

అబుదాబిపై ఇరాన్ మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి

అబుదాబిపై ఇరాన్ మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి

గురువారం అబుదాబిపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది. అబుదాబి ఆ మిస్సైల్‌ను గాల్లోనే పేల్చేసింది. అయితే, మిస్సైల్ తాలూకా శకలాలు మీద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అభుదాబిలో చిక్కుకున్న తెలుగువాళ్లు

అభుదాబిలో చిక్కుకున్న తెలుగువాళ్లు

అభుదాబిలో పలువురు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరి అభుదాబిలో ఇతిహాద్ విమానం ఆగింది. ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రికి ఈ విమానం శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది.

వివాదాల నడుమ.. వందేమాతరంతో ఉర్రూతలూగించిన ఏఆర్ రెహమాన్

వివాదాల నడుమ.. వందేమాతరంతో ఉర్రూతలూగించిన ఏఆర్ రెహమాన్

ఈనెల 23వ తేదీన యూఏఈలోని ఇతిహాద్ ఎరీనాలో ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ జరిగింది. ఇందులో ఆయన తన పాపులర్ సాంగ్స్‌తో పాటు 'వందేమాతరం' ఆలపించి జనాన్ని ఉర్రూతలూగించారు.

Abu Dhabi T10 League: నేటి నుంచి అబుదాబీ టీ10 లీగ్‌.. ఇండియాలో ఎక్కడ చూడాలంటే?

Abu Dhabi T10 League: నేటి నుంచి అబుదాబీ టీ10 లీగ్‌.. ఇండియాలో ఎక్కడ చూడాలంటే?

అబుదాబీలోని షేక్‌ జయేద్‌ స్టేడియం వేదికగా తొమ్మిదో ఎడిషన్‌ అబుదాబీ టీ10 లీగ్‌ మొదలు కానుంది. ఈ సీజన్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి.

Iran-Israel: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ఎఫెక్ట్‌

Iran-Israel: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ఎఫెక్ట్‌

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య భీకరయుద్ధం నేపథ్యంలో చెన్నై నుంచి అరబ్‌ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.

NRI: బీజేపీ గెలుపు కోసం ఎన్నారైల ప్రచారం

NRI: బీజేపీ గెలుపు కోసం ఎన్నారైల ప్రచారం

తెలంగాణ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో ఉన్న గల్ఫ్ దేశాలలో బీజేపీ అభిమానులు పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు.

Dubai: దుబాయ్‌లో మళ్లీ జోరు వాన

Dubai: దుబాయ్‌లో మళ్లీ జోరు వాన

ఎడారి దేశం యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌)ని వర్షాలు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. దుబాయ్‌, అబుదాబీ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి