• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

బైక్‌ను ఢీకొన్న వాహనం.. కుటుంబం ఛిద్రం!

బైక్‌ను ఢీకొన్న వాహనం.. కుటుంబం ఛిద్రం!

గుర్తుతెలియని వాహనం దూసుకొచ్చి బైక్‌ను ఢీ కొనడంతో ఓ కుటుంబమే అంతమైంది. భార్యాభర్తలు, వారి 9 ఏళ్ల బాబు మృతిచెందారు. పదకొండేళ్ల పాప ప్రాణాలతో బయటపడింది.

ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పరిధి పునర్వ్యవస్థీకరణ

ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పరిధి పునర్వ్యవస్థీకరణ

ఫ్యూచర్‌ సిటీ విస్తరణకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా రెండు లా అండ్‌ ఆర్డర్‌ జోన్లు, 3 డివిజన్లు, పలు పోలీస్‌, ట్రాఫిక్‌, మహిళా పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం దోపిడీ

యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం దోపిడీ

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌లోని హైదరాబాద్‌ - బెంగుళూర్‌ జాతీయ రహదారిపై ఉన్న సాతంరాయి యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో అంతరాష్ట్ర ముఠా దోపిడీకి పాల్పడింది.

 గ్రామీణులకు నాణ్యమైన వైద్యం

గ్రామీణులకు నాణ్యమైన వైద్యం

గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లు కీలకపాత్ర పోషిస్తాయని మంత్రి సత్యకుమార్‌ చెప్పారు. రాష్ట్రంలో నిర్మించిన ‘ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌-విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌’ భవనాలను ఆయన ప్రారంభించారు.

దొంగ ఓట్లు తొలగిస్తుంటే గగ్గోలు ఎందుకు?

దొంగ ఓట్లు తొలగిస్తుంటే గగ్గోలు ఎందుకు?

సర్‌ ప్రక్రియలో భాగంగా దొంగ ఓట్లను తొలగిస్తుంటే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుు ఎన్‌. రాంచందర్‌రావు కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు.

కనీస దరఖాస్తులు వస్తేనే లాటరీ

కనీస దరఖాస్తులు వస్తేనే లాటరీ

మద్యం షాపుల లైసెన్సుల జారీకి లాటరీ నిర్వహణపై ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తుల సంఖ్యపై మరో నిర్ణయం తీసుకుంది.

సుప్రీం జడ్జిగా అపరేశ్‌ సింగ్‌ ప్రమాణం  గుజరాత్‌, ఢిల్లీ సీజేలు కూడా..

సుప్రీం జడ్జిగా అపరేశ్‌ సింగ్‌ ప్రమాణం గుజరాత్‌, ఢిల్లీ సీజేలు కూడా..

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్తగా ఎంపికైన ముగ్గురు న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు కొత్త బ్లాక్‌ ఆడిటోరియంలో మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ వీరిచే ప్రమాణస్వీకారం చేయించారు.

రాహుల్‌కు అబద్ధాలు అలవాటే

రాహుల్‌కు అబద్ధాలు అలవాటే

రాజ్యాంగ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేసి, ప్రజల్లో అప నమ్మకం కలిగించడం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సైబర్‌ నేరగాళ్లు లక్షలు కొట్టేశారు!

సైబర్‌ నేరగాళ్లు లక్షలు కొట్టేశారు!

సైబర్‌ నేర ముఠాల ఆగడాలు ఆగడం లేదు. ఏదో ఒక రకంగా అమాయకులకు ఎరవేసి రూ.లక్షలు కొట్టేస్తున్నారు. అమెజాన్‌ డెలివరీ పాయింట్‌ అంటూ ఓ వ్యక్తికి రూ.48 లక్షలకు టోకరా వేసిన సైబర్‌ నేరగాళ్లు..

లైపోప్రొటీన్‌(ఎ).. సైలెంట్‌ కిల్లర్‌

లైపోప్రొటీన్‌(ఎ).. సైలెంట్‌ కిల్లర్‌

అతడికి 42 ఏళ్లు. సిగరెట్‌, మందు అలవాట్లు లేవు. ఆరోగ్యస్పృహ ఎక్కువే. వారానికి మూడుసార్లు వ్యాయామం కూడా చేస్తాడు. ఆర్నెల్ల క్రితం మామూలుగా వైద్యపరీక్షలు చేయించుకుంటే కొలెస్ట్రాల్‌ స్థాయులు కూడా సాధారణంగానే ఉన్నాయి. కానీ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి