Home » ABN Andhrajyothy Effect
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రెండు వైపుల నుంచి వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ సిరాజ్ మియా సత్తా చాటాడు. తన సహజ శైలికి అనుగుణంగా పవర్ ప్లేలోనే వికెట్ తీసి పాకిస్థాన్‌ను దెబ్బకొట్టాడు. పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ను 8వ ఓవర్ చివరి బంతికి మహ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు.
గృహ కార్మికుల రిక్రూట్మెంట్ విషయమై సౌదీ అరేబియా (Saudi Arabia) లోని ప్రవాసులకు అక్కడి సర్కార్ కొత్త కండిషన్ పెట్టింది. ప్రవాసులు తమ సొంత జాతీయులను గృహ కార్మికులు (Domestic workers) గా రిక్రూట్ చేసుకోవడాన్ని నిషేధించింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
బుధవారం భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శత్రువులుగా పేరొందిన టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆఫ్ఘానిస్థాన్ స్టార్ బౌలర్ నవీన్ ఉల్ హక్ ఒకటైపోయారు.
బీహార్‌లోని బక్సర్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి ఢిల్లీ-కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో కనీసం నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
కెప్టెన్ రోహిత్ శర్మ(131) విధ్వంసకర సెంచరీతో అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు పాయింట్ల టేబుల్లో ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది.
దేశంలో రోజు రోజుకు రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. ఒక ప్రమాదం మరిచిపోయే లోపే మరో ప్రమాదం సంభవిస్తుంది. తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
ప్రపంచకప్‌లో భాగంగా భారత్, అఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు లార్డ్ శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన క్యాచ్ అదుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద శార్దూల్ అందుకున్న క్యాచ్ అందరినీ ఆకట్టుకుంది.
వరల్డ్‌కప్ ముందు ప్రారంభ వేడుకలు నిర్వహించలేదని నిరాశలో ఉన్న అభిమానులకు గుడ్ న్యూస్. అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 14న జరగనున్న కీలకమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ప్రీ మ్యాచ్ వేడుకలను నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోందట.