Home » ABN Andhrajyothy Effect
శ్రీలంకతో జరగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు కక్కాడు. ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి విశ్వరూపం చూపించాడు.
ఆసియా కప్ 2023 ఫైనల్లో అతిథ్య జట్టు శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక హెడ్స్ చెప్పాడు.
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. టాస్ వేసి సరిగ్గా మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయంలో వరుణుడు అడ్డుపడ్డాడు.
చంద్రబాబుకు మద్దతుగా అమెరికాలో తెలుగు ప్రజలు మేము సైతం అంటూ కదం తొక్కారు.
మణిపూర్(Manipur)లో శాంతి స్థాపించడంలో మోదీ ప్రభుత్వం(Modi Govt) విఫలమైందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) వ్యాఖ్యానించారు. శనివారం నాడు CWC సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఒక వైపు పులి, మరొక వైపు సింహం ఈ రెండు మైదానంలో తలపడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? ఊహించుకోవడానికే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది కదూ! ఆ రెండు జంతువుల బలం అలాంటిది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ప్రపంచకప్‌నకు ముందు తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకునేందుకు, అలాగే అందరికీ సరైన ప్రాక్టీస్ లభించేందుకు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వొచ్చు.
బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. పడవ బోల్తా పడి 18 మంది చిన్నారులు గల్లంతయ్యారు. ఘటన జరిగిన సమయంలో పడవలో 34 మంది ఉన్నారు.
తొలి సారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ పేసర్ శివమ్ మావి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం గ్యాలరీలోని కొంతమంది భారత్, శ్రీలంక అభిమానులు ఘర్షణకు దిగారు