Home » AB de Villiers
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పిచ్ వివాదంపై స్పందించాడు. ఇలాంటి పిచ్‌లను కోరడం మానుకోవాలని సూచించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమవ్వాలని కొంతమంది కోరుకున్నారని, వారు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారని, అందుకే పలు రకాల విమర్శలు చేస్తున్నారని డివిలియర్స్ తెలిపాడు.
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ మీద సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దయచేసి ఆ తప్పు చేయొద్దని బీసీసీఐకి సూచించాడు.
డివిల్లీర్స్ అనగానే ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ గుర్తుకొస్తుంది. ఆ జట్టు తరఫున డివిల్లీర్స్ ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే డివిల్లీర్స్ ఐపీఎల్ కెరీర్ మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో మొదలైంది. 2008-10 మధ్యలో ఢిల్లీ టీమ్ తరఫున ఏబీడీ ఆడాడు.
సౌతాఫ్రికా డాషింగ్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ క్రికెట్ నుంచి తప్పుకొని చాన్నాళ్లు అవుతోంది. అయినా ఇంకా అభిమానులు అతడి ధనాధన్ గేమ్‌ను మర్చిపోలేదు. ముఖ్యంగా ఇండియా ఫ్యాన్స్ ఏబీడీ మీద స్పెషల్ లవ్ చూపిస్తున్నారు.
వెస్టిండీస్ కుర్ర బ్యాటర్ సంచలనం సృష్టించాడు. సౌతాఫ్రికా గ్రేట్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును అతడు నమ్మశక్యం కాని రీతిలో సమం చేశాడు. మరి.. ఆ బ్యాట్స్‌మన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఓ చిచ్చరపిడుగు ఎంట్రీ ఇచ్చాడు. డివిలియర్స్ వారసుడిగా మన్ననలు పొందుతున్న ఆ పించ్ హిట్టర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ లాంటి బడా ఐసీసీ టోర్నమెంట్‌లో భారత్‌ను విజేతగా నిలపడంతో హిట్‌మ్యాన్ ఖుషీగా ఉన్నాడు.
Rohit-Kohli: సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ భారత క్రికెట్ బోర్డుకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. ఆ భారత స్టార్లను తమ దేశానికి పంపాలని కోరాడు. ఏబీడీ ఎందుకీ విధంగా కోరాడు? అతడి మతలబు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
Virat Kohli: వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఒకే తరహా బంతులకు వికెట్ అప్పగిస్తూ అందరికీ సాఫ్ట్ టార్గెట్‌గా మారాడు. తాజాగా అతడిపై సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.