• Home » NRI

ప్రవాస

జర్మనీలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

జర్మనీలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

జర్మనీలోని పలు నగరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలు ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.

మెల్‌బోర్న్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

మెల్‌బోర్న్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

వీసా ఫ్రాడ్ కేసు.. దోషులుగా ఇద్దరు భారతీయులు

వీసా ఫ్రాడ్ కేసు.. దోషులుగా ఇద్దరు భారతీయులు

యూఎస్ వీసా ఫ్రాడ్ కేసులో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా తేలారు. తాము చేసిన నేరాన్ని వారు అంగీకరించారని కాలిఫోర్నియా అటార్నీ కార్యాలయం పేర్కొంది.

ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ రక్తదాన శిబిరం

ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ రక్తదాన శిబిరం

తమ ప్రియతమ నేత, టీడీపీ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను గల్ఫ్ దేశాలలోని టీడీపీ అభిమానుల్లో అత్యధికులు ముందస్తుగా నిర్వహించుకుంటున్నారు.

మస్కట్‌లో ప్రతిధ్వనించిన దళిత వాణి

మస్కట్‌లో ప్రతిధ్వనించిన దళిత వాణి

ఒమాన్ దేశంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మస్కట్, సలాల నగరాలలో వేర్వేరుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దళిత సంఘాలు కార్యక్రమాలను నిర్వహించాయి.

శంకర నేత్రాలయ యూఎస్ఏ–అట్లాంటా శాఖ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

శంకర నేత్రాలయ యూఎస్ఏ–అట్లాంటా శాఖ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

శంకర్ నేత్రాలయ యూఎస్ఏ అట్లాంటా విభాగం తాజాగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కువైత్‌లో సీఎం చంద్రబాబు అభిమానుల రక్తదాన శిబిరం

కువైత్‌లో సీఎం చంద్రబాబు అభిమానుల రక్తదాన శిబిరం

తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అభిమానులు కువైత్‌తో తాజాగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

గల్ఫ్‌లో దర్జగా దర్జీలు.. రాణిస్తున్న తెలుగువారు

గల్ఫ్‌లో దర్జగా దర్జీలు.. రాణిస్తున్న తెలుగువారు

గల్ఫ్‌లో దర్జీలుగా తెలుగువారు రాణిస్తున్నారు. అరబ్బు దుస్తులను కుట్టడంలో సృజనాత్మకను ప్రదర్శిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

దుబాయిలో దద్దరిల్లిన తెలుగు దళిత మహిళా శక్తి

దుబాయిలో దద్దరిల్లిన తెలుగు దళిత మహిళా శక్తి

యు.ఎ.ఇ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో తెలుగు దళితులు తమ శక్తిని ప్రదర్శించగా అందులో మహిళలు తమ విశిష్టతను చాటారు.

గల్ఫ్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

గల్ఫ్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

గల్ఫ్‌లోని తెలుగు యువకులు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి