Home » NRI » America Nagarallo
పైన ఫొటోలో సినిమా హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తున్న ఈమె పేరు రూజా ఇగ్నోటోవా (Ruja Ignatova). ఈ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంటే నమ్మగలమా? కానీ, ఇది నిజం.
ఈశాన్య అమెరికా రాష్ట్రాలు శీతలగాలులతో గజగజలాడుతున్నాయి.
పేదలకు అండగా నిలుస్తున్న ప్రముఖ ఎన్నారై శ్రీనివాస మానాప్రగడకు ‘ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఫర్ కమ్యూనిటీ సర్వీస్ & వాలంటీర్ అవార్డు’ దక్కింది.
ప్రవాస తెలుగు సంఘాల్లో ప్రథమ సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వైవార్షిక మహాసభల గురించి తెలుగువారికి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు లండన్ నగరం లోని హౌన్స్లో పట్టణంలో NRI TDP UK అధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
అమెరికాలోని చికాగో నగరంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో విజయవాడకు చెందిన దేవాన్ష్ దుర్మణం చెందారు.
అమెరికాలో దారుణం జరిగింది. చికాగో రాష్ట్రంలో చదువుతున్న హైదరాబాదీ విద్యార్థి సాయిచరణ్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను చూస్తే ఏపీ సీఎం జగన్‌కు భయమెందుకని ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ప్రశ్నించారు.
అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తన పెంపుడు కోడిపుంజుపై ప్రతీకారం తీర్చుకుంది.
శ్రీనాథ్ రావుల ఆధ్వర్యంలో అమెరికాలోని మేరిల్యాండ్‌లో ఎన్టీఆర్ (NTR) 27వ వర్థంతి ( NTR death anniversary) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.