• Home » NRI » America Nagarallo

అమెరికా నగరాల్లో...

NTR: శక పురుషునికి టైమ్ స్క్వేర్ శత జయంతి నీరాజనం!

NTR: శక పురుషునికి టైమ్ స్క్వేర్ శత జయంతి నీరాజనం!

ఆసేతు హిమాచ‌లం స్థాయికి ఎదిగిన తెలుగింటి అన్న ఎన్టీఆర్ కీర్తి, అమెరికాలో అత్యంత ఖ‌రీదైన ప్రాంతం న్యూయార్స్‌లోని టైమ్ స్క్వేర్‌లోనూ త‌ళుక్కున మెరిసింది.

NRI TDP USA: న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో రోజంతా 'అన్న ఎన్టీఆర్' ప్రక‌ట‌న‌

NRI TDP USA: న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో రోజంతా 'అన్న ఎన్టీఆర్' ప్రక‌ట‌న‌

ఎన్నారై టీడీపీ అమెరికా కో-ఆర్డినేటర్ ‘జ‌య‌రాం కోమ‌టి’ నేతృత్వంలో ‘టైమ్ స్క్వేర్‌’లో నిలువెత్తున ‘అన్న ఎన్టీఆర్’ చిత్రమాలిక అచ్చరువొందేలా, క‌నుల విందు చేయ‌నుంది.

NRI: బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు!

NRI: బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు!

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు తెర కృష్ణుడు, వెండితెర రాముడు తెలుగింటి అన్నగారు నంద‌మూరి తార‌క రామారావు శ‌త జ‌యంతి వేడుక అత్యంత ఘ‌నంగా జ‌రిగింది.

Indian origin: న్యూయార్క్ పోలీస్ విభాగంలో చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళా అధికారి.. నిజంగా చాలా గ్రేట్!

Indian origin: న్యూయార్క్ పోలీస్ విభాగంలో చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళా అధికారి.. నిజంగా చాలా గ్రేట్!

భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి (Indian origin police officer) కెప్టెన్ ప్రతిమ భుల్లార్ మాల్డోనాడో(Pratima Bhullar Maldonado) చరిత్ర సృష్టించింది.

Telugu Techie Mysterious Death: అగ్రరాజ్యంలో ఘోరం.. ఆఫీస్‌కు వెళ్లి అదృశ్యమైన తెలుగు యువతి.. పక్క రాష్ట్రంలో శవంగా కనిపించింది!

Telugu Techie Mysterious Death: అగ్రరాజ్యంలో ఘోరం.. ఆఫీస్‌కు వెళ్లి అదృశ్యమైన తెలుగు యువతి.. పక్క రాష్ట్రంలో శవంగా కనిపించింది!

అగ్రరాజ్యం అమెరికాలో ఓ తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. టెక్సాస్‌లో ఈ నెల 12వ తేదీన అదృశ్యమైన పతివాడ లహరి (25) అనే యువతి ఓక్లహామాలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.

WETA ఆధ్వర్యంలో వైభవంగా అంతర్జాతీయ మాతృదినోత్సవం

WETA ఆధ్వర్యంలో వైభవంగా అంతర్జాతీయ మాతృదినోత్సవం

విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 2023, మే 6న మేరీల్యాండ్‌లో అంతర్జాతీయ మాతృ దినోత్సవం(మదర్స్ డే) వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.

NRI: కృష్ణ ప్రసాద్ సోంపల్లికి బోస్టన్ కేర్స్ అవార్డు

NRI: కృష్ణ ప్రసాద్ సోంపల్లికి బోస్టన్ కేర్స్ అవార్డు

అమెరికాలో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్న ప్రవాస తెలంగాణ వాసి కృష్ణ ప్రసాద్ సోంపల్లికి ‘బోస్టన్ కేర్స్’ అవార్డు దక్కింది.

Diwali Holiday: ఇకపై దీపావళికి అమెరికాలోనూ హాలీడే.. న్యూయార్క్ బాటలోనే పెన్సిల్వేనియా!

Diwali Holiday: ఇకపై దీపావళికి అమెరికాలోనూ హాలీడే.. న్యూయార్క్ బాటలోనే పెన్సిల్వేనియా!

హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి (Diwali) రోజురోజుకు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోంది.

NRI TDP USA: ట్రై వాలీలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు!

NRI TDP USA: ట్రై వాలీలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు!

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న శాన్ రామ‌న్‌లో నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలకు ట్రైవాలీలోని ప్రముఖులు విచ్చేశారు.

NRI: అమెరికాలో షాకింగ్ ఘటన.. ఈత కోసం వెళ్లిన భారతీయ యువకుల దుర్మరణం

NRI: అమెరికాలో షాకింగ్ ఘటన.. ఈత కోసం వెళ్లిన భారతీయ యువకుల దుర్మరణం

అమెరికాలో రెండు రోజుల క్రితం గల్లంతైన ఇద్దరు భారతీయ యువకుల ఉదంతం చివరకు విషాదాంతమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి