• Home » Navya » Nivedana

నివేదన

Srisailam News: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మార్చి 1వ తేదీ నుంచి..

Srisailam News: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మార్చి 1వ తేదీ నుంచి..

Srisailam Brahmotsavam: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం(Srisailam) వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం బిగ్ అలర్ట్ న్యూస్. శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి(Maha Shivratri) బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు(Srisailam Temple EO) ప్రకటించారు.

Horoscope Today: ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఒకసారి చెక్ చేసుకోండి..!

Horoscope Today: ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఒకసారి చెక్ చేసుకోండి..!

నేడు (25-2-2024 ఆదివారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

Daily Horoscope: మీ రాశి ఇదేనా.. అయితే మీకో గుడ్ న్యూస్.. చెక్ చేసుకోండి!

Daily Horoscope: మీ రాశి ఇదేనా.. అయితే మీకో గుడ్ న్యూస్.. చెక్ చేసుకోండి!

నేడు (22-2-2024 గురువారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం..

Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం..

నేడు (21-2-2024 - బుధవారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

ఈ రాశుల వారికి నేడు చాలా ఇబ్బందే...

ఈ రాశుల వారికి నేడు చాలా ఇబ్బందే...

నేడు (20-02-2024 మంగళవారం) మీ మనసు మార్పును కోరుకుంటుంది. మార్పులు, చేర్పులకు అనుకూలం. దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది...

Horoscope: వావ్.. ఈ రాశుల వారికి అన్నీ అదిరిపోయే శుభవార్తలే..!

Horoscope: వావ్.. ఈ రాశుల వారికి అన్నీ అదిరిపోయే శుభవార్తలే..!

నేడు (19-2-2024 - సోమవారం) మీ మనసు మార్పును కోరుకుంటుంది. మార్పులు, చేర్పులకు అనుకూలం. దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది...

Horoscope:  ఈ రాశుల వారికి నేడు కొత్త పనులకు అనుకూలం

Horoscope: ఈ రాశుల వారికి నేడు కొత్త పనులకు అనుకూలం

నేడు (18-2-2024 - ఆదివారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

Kolanupaka Jain Temple: వెయ్యేళ్ల  వెయ్యి లింగాల గుడి

Kolanupaka Jain Temple: వెయ్యేళ్ల వెయ్యి లింగాల గుడి

‘కొలనుపాక’ అనగానే మనకు పురాతనమైన జైన దేవాలయం గుర్తుకు వస్తుంది. దానికి సమీపంలోనే దేశంలోనే అతి పురాతనమైన శివాలయాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయం కూడా ఉంది. సుమారు వెయ్యేళ్ల క్రితం కళ్యాణీ చాళుక్యుల కాలంలో కట్టించిన ఈ దేవాలయానికి ఏటా లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు.

Sri Mataji Nirmala Devi: లక్ష్మి...  సృష్టి పరిణామ శక్తి

Sri Mataji Nirmala Devi: లక్ష్మి... సృష్టి పరిణామ శక్తి

శ్రీ మహాలక్ష్మీదేవి మహాత్మ్యం గురించి, శక్తుల గురించి ఎన్నో గ్రంథాలు మనకు వివరంగా చెబుతున్నాయి. లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఆమె లక్షణాలను, గుణగణాలను మనలో స్థిరపరచుకోవాలి.

Sadhguru Jaggivasudev: అనుకున్నవి జరగాలంటే...

Sadhguru Jaggivasudev: అనుకున్నవి జరగాలంటే...

మనిషికి నమ్మకం, నిబద్ధత ఉండాలి. అవి ఉన్నప్పుడు వారికి ఫలితం అందుతుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రత్యేకత అదే. కొందరు వ్యక్తుల మీద మనకు కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ వాటన్నిటినీ తారుమారు చేస్తూ... వారు కోరుకున్నది కోరుకున్నట్టు జరగడాన్ని మీరు చూసి ఉంటారు, లేదా విని ఉంటారు. సాధారణంగా ఇలాంటివి నమ్మకం ఉన్నవారికే జరుగుతూ ఉంటాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి