నేడూ రాశిఫలాలు 25-9-2025 - గురువారం, ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అధికం. జనసంబంధాలు విస్తరిస్తాయి.
నేడూ రాశిఫలాలు 24-9-2025 - బుధవారం, శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. పందాలు, పోటీ లకు అనుకూలం.
శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ.. తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు 16 రకాల వంటకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.
ఈ ఏడాది దసరా నవరాత్రులు10 రోజుల పాటు జరగనున్నాయి. 11వ రోజు దసరా పండగ జరుపుకోనున్నారు. ఈ నవరాత్రుల వేళ.. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారికి పలు రకాల నైవేద్యాలను భక్తులు సమర్పించనున్నారు.
నేడూ 23-09-2025 మంగళవారం, స్పెక్యులేషన్లు, పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై గెలుపు మీదే అవుతుంది...
దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
నేడూ 18-09-2025 సోమవారం, కొత్త పరిచయాల వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో లబ్ది పొందుతారు. వేడుకలు, విందు వినోదాల్లో పాల్గొంటారు...
కలియుగ వైకుంఠంగా బ్రహ్మాండ పురాణం కీర్తించిన శేషాచలం ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగా కూడా అత్యంత ప్రాముఖ్యం గలది. ఈ పర్వత శ్రేణి ప్రాచీన అవశేషాల పుట్ట. కోట్ల ఏళ్ల కిందటి సహజ శిలాతోరణం మొదలుకుని, ఆదిమ మానవుల సంచారం దాకా... పల్లవుల నిర్మాణాల నుంచి విజయనగర రాజుల కట్టడాల దాకా శేషాచలం నిండా పురాతన అవశేషాలు పరుచుకుని కనిపిస్తాయి.
తిరుమల అనగానే శ్రీవేంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం అని అందరికీ తెలుసు. అయితే తిరుమల ఆలయంలో కలియుగ అవతారమైన శ్రీనివాసుడితో పాటూ త్రేతాయుగంలో ఆరాధ్యుడైన శ్రీరాముడు, ద్వాపర యుగంలో భక్తజన రక్షకుడైన శ్రీకృష్ణుడు కూడా భక్తుల పూజలను స్వీకరిస్తూ అంతే వైభవంగా వేడుకలు అందుకుంటున్నారని చాలామందికి తెలియదు.
బతుకమ్మ అంటే బతుకు కోరేది. ఆ పండగ రోజు ప్రారంభమైంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ పండగ తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లో జరుపుకుంటారు.