Home » Devotional » Nivedana
నేడు రాశిఫలాలు 20-8-2025 - బుధవారం, చిన్నారులు ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకలకు ఏర్పాట్లలో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.
నేడు 18-08-2025, సోమవారం విద్యార్థులకు అనుకూలమైన రోజు. కోరుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.
నేడు రాశిఫలాలు 17-08-2025 ఆదివారం, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. లక్ష్య సాధనలో తోబుట్టువుల సహకారం లభిస్తుంది.
నేడు రాశిఫలాలు16-8- 2025 శనివారం, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో అచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఫీజులు, బిల్లుల చెల్లింపు కోసం అవసరమైన నిధులు సకాలంలో సర్దుబాటు కాకపోవచ్చు.
నేడు రాశిఫలాలు 15-08-2025 శుక్రవారం, పెట్టుబడులు లాభిస్తాయి. చిన్నారులు ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు...
నేడు రాశిఫలాలు 14-08-2025 గురువారం, చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి...
నేడు రాశిఫలాలు 13-08-2025 బుధవారం, సృజన్మాత్మకంగా ఆలోచించి, మీ ఆలోచనలను విజయవంతంగా అమలు చేస్తారు..
నేడు రాశిఫలాలు 12-08-2025 మంగళవారం, సినిమాలు, రాజకీయాలు, టెలివిజన్, ఎగుమతుల రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది...
నేడు రాశిఫలాలు 11-08-2025 సోమవారం, ప్రియతములతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు...
నేడు రాశిఫలాలు 10-08-2025- ఆదివారం, ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది...