Home » Andhra Pradesh » Kadapa
రాజంపేటలోని పాతబస్టాండ్ సమీపంలో వీరచౌడేశ్వరిదేవి జయంతి సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ సహకారంతో అన్నదానం నిర్వహించారు.
గాలివీడు మండలం తూ ముకుంట గ్రామం టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ పీ4, పీ5లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు ప్రతి నెలా మొద టి వారంలోనే జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంశివ, సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
పేద,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు ధ్యేయమని జమ్మల మడుగు టీడీపీ ఇనచార్జి భూపేశ రెడ్డి తెలిపారు.
విధులు బహిష్కరించి గత 10 రోజులుగా సమ్మెబాట పట్టిన మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుధ్యకార్మికులు మంగళవారం సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించా రు.
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని శివారు ప్రాంతమైన కాకిరేణిపల్లె సమస్యలతో సతమత మవుతోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల యాప్లు ప్రవేశపెడుతూ అంగన్వాడీలను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తున్నారని తక్షణమే వాటిని ఉపసంహరించాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు.
జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో రీ సర్వే ఇచ్చిన గడువు లోపు పూర్తిచేయాలని ఆర్డీవో సాయిశ్రీ సర్వేయర ్లకు సూచించారు.
రాజంపేట అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు మైండ్ మేనేజ్మెంట్ ఫర్ బెటర్ ప్యూచర్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
పోరుమామిళ్ల మండలంలో ఎటు వంటి కన్వర్షన లేకుండానే వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్గా మారు తున్నాయి.
ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు యాప్ల భారం తగ్గించాలంటూ సోమవారం నిరసన తెలుపుతూ చిట్వేలి ప్రాజెక్టు సీడీపీవో నిర్మల జ్యోతికి వినతిపత్రం ఇచ్చినట్లు అంగన్వాడీ మండల అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, కార్యకర్తలు అన్నపూర్ణమ్మ, అనిత, మహాలక్ష్మిలు తెలిపారు.