Share News

రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:55 AM

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుం చి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుం చి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మేఘావృతమై, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా, ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిశాయి.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 03:55 AM