అట్టుడుకుతున్న ఏయూ..వెనక వైసీపీ హస్తం.!
ABN, Publish Date - Feb 23 , 2026 | 07:08 PM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య తరచూ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? విద్యార్థులు నిజంగానే తమ సమస్యల కోసం పోరాడుతున్నారా? లేదా దీని వెనుకల వైసీపీ హస్తం ఉందా?
విద్యార్థి సంఘాల ఆందోళనతో ఆంధ్ర విశ్వవిద్యాలయం అట్టుడుకుతోంది. కొందరి నేతల స్వార్థంతో విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ముంచు కోస్తోంది. ఏయూలో విద్యార్థి సంఘాల మధ్య తరచూ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? విద్యార్థులు నిజంగానే తమ సమస్యల కోసం పోరాడుతున్నారా? లేదా దీని వెనుకల వైసీపీ హస్తం ఉందా?
Updated at - Feb 23 , 2026 | 07:08 PM