నామినేషన్లపై జగన్ ఫేక్ ప్రచారం..!

ABN, Publish Date - Oct 24 , 2026 | 07:46 AM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై వైసీపీ, అధికార కూటమి పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై వైసీపీ, అధికార కూటమి పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. టీడీపీ కంటే వైసీపీ అభ్యర్థులే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు గణాంకాల సాక్షిగా స్పష్టమవుతోంది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..

Updated at - Oct 24 , 2026 | 07:46 AM