కేంద్రంపై జగన్ తిరుగుబాటు.. ఈడీ, సీబీఐ కేసుల ఎఫెక్టేనా?
ABN, Publish Date - Oct 19 , 2026 | 10:44 AM
కేంద్రంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీబీఐ, ఈడీ విచారణలు వేగవంతం కావడం, వివేకా హత్య కేసు విచారణ, అక్రమాస్తుల కేసులపై నాంపల్లి కోర్టు రోజువారీ విచారణ నిర్ణయాల నేపథ్యంలో..
కేంద్రంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీబీఐ, ఈడీ విచారణలు వేగవంతం కావడం, వివేకా హత్య కేసు విచారణ, అక్రమాస్తుల కేసులపై నాంపల్లి కోర్టు రోజువారీ విచారణ నిర్ణయాల నేపథ్యంలో ఆయన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రత్యేక విశ్లేషణ.
Updated at - Oct 19 , 2026 | 10:44 AM