శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం
ABN, Publish Date - Oct 16 , 2026 | 08:00 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మూడు హోల్డింగ్ పాయింట్లు, ఐదు అంచెల భద్రతతో పోలీసులు ఏర్పాట్లు చేశారు.
Updated at - Oct 16 , 2026 | 08:00 AM