విజయ నెయ్యి వాడుతున్నారా?
ABN, Publish Date - Mar 08 , 2026 | 08:04 AM
విజయ బ్రాండ్.. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ విజయ పేరుతో విక్రయిస్తున్న నెయ్యి కల్తీ అంటూ తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయ బ్రాండ్.. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ విజయ పేరుతో విక్రయిస్తున్న నెయ్యి కల్తీ అంటూ తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయ డైరీ పేరుతో ఫ్రాంచైజీలు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంతో నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి..
Updated at - Mar 08 , 2026 | 08:04 AM