తమిళనాడు నూతన సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం

ABN, Publish Date - May 10 , 2026 | 10:06 AM

తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు.

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే 9 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Updated at - May 10 , 2026 | 10:43 AM