వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు.!
ABN, Publish Date - Jul 07 , 2026 | 09:05 AM
దేశంలో ఫోన్ రీచార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రానున్న 3-4 నెలల్లో మొబైల్ టారిఫ్‌లు 12-15 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ వెల్లడించింది.
దేశంలో ఫోన్ రీచార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రానున్న 3-4 నెలల్లో మొబైల్ టారిఫ్‌లు 12-15 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ వెల్లడించింది. మార్కెట్‌లో 3+1 ప్లేయర్లు (టెలికం కంపెనీలు) మాత్రమే ఉండటంతో ధరల పెంపు అనివార్యం కానుందని అభిప్రాయపడింది.
Updated at - Jul 07 , 2026 | 09:05 AM