నామినేటెడ్ పోస్టులకు రెన్యువల్ టెన్షన్

ABN, Publish Date - Jul 09 , 2026 | 08:04 AM

తెలంగాణలో 37 కార్పొరేషన్ల చైర్మన్ల పదవీకాలం ముగియడంతో ఆ కుర్చీలు ఖాళీ అయ్యాయి. దీంతో పదవులను తిరిగి దక్కించుకునేందుకు మాజీ చైర్మన్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణలో 37 కార్పొరేషన్ల చైర్మన్ల పదవీకాలం ముగియడంతో ఆ కుర్చీలు ఖాళీ అయ్యాయి. దీంతో పదవులను తిరిగి దక్కించుకునేందుకు మాజీ చైర్మన్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టికెట్ ఆశిస్తున్న నేతలకు ఈసారి నామినేటెడ్ పదవులు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Updated at - Jul 09 , 2026 | 08:04 AM