'నాకు దేశభక్తి లేదు'.. రావణ్ వీడియో వైరల్

ABN, Publish Date - Jul 06 , 2026 | 09:29 AM

టీడీపీ నేత బండారు వంశీ.. జోసెఫ్ అలియాస్ రావణ్ వీడియోను బయటపెట్టారు. అందులో రావణ్.. తనకు దేశభక్తి లేదని చెప్పినట్లు ఉండటం సంచలనంగా మారింది.

టీడీపీ నేత బండారు వంశీ.. జోసెఫ్ అలియాస్ రావణ్ వీడియోను బయటపెట్టారు. అందులో రావణ్.. తనకు దేశభక్తి లేదని చెప్పినట్లు ఉండటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, దీనిపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

Updated at - Jul 06 , 2026 | 09:32 AM