దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండలు
ABN, Publish Date - Apr 26 , 2026 | 11:25 AM
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడం, పొడి గాలుల తీవ్రత ఎక్కువవడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
భారత దేశం ప్రస్తుతం తీవ్రమైన హీట్‌వేవ్‌తో నిప్పుల కొలిమిలా మారింది. ప్రపంచంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నగరాల్లో ఎక్కువ భాగం మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అసలు సూర్యుడు మనపైనే ఎందుకు మండిపడుతున్నాడు. దీనికి ప్రధాన కారణాలు ఏవో పై వీడియోలో తెలుసుకుందాం..
Updated at - Apr 26 , 2026 | 11:26 AM