కావ్యా మారన్, అనిరుధ్ వివాహం.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం!

ABN, Publish Date - Oct 17 , 2026 | 11:53 AM

టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న వార్త ఇది! సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానం అందింది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్..

టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న వార్త ఇది! సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానం అందింది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ స్వయంగా సీఎం నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించారు. నవంబర్ 21న చెన్నైలో వివాహ రిసెప్షన్ జరగనుంది.

Updated at - Oct 17 , 2026 | 11:53 AM