యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చమురు ధరలు

ABN, Publish Date - Mar 08 , 2026 | 07:28 AM

ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు సలసలా మండటం ఖాయమా? కొద్ది రోజులకు సరిపడా ఉన్న నిల్వలు భవిష్యత్తును ఆదుకోగలవా? పెట్రోల్, డీజిలే కాకుండా గ్యాస్ మంటలు..

ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు సలసలా మండటం ఖాయమా? కొద్ది రోజులకు సరిపడా ఉన్న నిల్వలు భవిష్యత్తును ఆదుకోగలవా? పెట్రోల్, డీజిలే కాకుండా గ్యాస్ మంటలు మన వంట గదికి కూడా వ్యాపిస్తాయా? రాబోయే విపత్తును మన దేశం ఎలా ఎదుర్కోబోతోంది? పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసేయండి..

Updated at - Mar 08 , 2026 | 07:29 AM