రెండో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య

ABN, Publish Date - Sep 18 , 2026 | 10:31 AM

పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య, ప్రముఖ బ్రిటిష్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ జెమీమా గోల్డ్‌స్మిత్ (52) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆమె ఐర్లాండ్‌కు చెందిన మల్టీ-మిలియనీర్ ఫైనాన్షియర్ కామెరాన్ ఓ'రైల్లీ (62)ని వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహ వేడుక నిరాడంబరంగా, ప్రైవేట్‌గా జరిగింది.

Updated at - Sep 18 , 2026 | 10:31 AM