ఎల్‌నినో తర్వాత భారీ వర్షాలు తప్పవా..?
ABN, Publish Date - Oct 31 , 2026 | 09:24 AM
రాష్ట్రాల్లో నెలకొన్న వింత పరిస్థితులు ఏంటి? రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయా ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది వరకు తప్పదా? ఎల్‌నినో తర్వాత సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదు కానుందా? తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ప్రకృతిపరంగా వింత పరిస్థితులు నెలకొన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వింత పరిస్థితులు ఏంటి? రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయా? ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది వరకు తప్పదా? ఎల్‌నినో తర్వాత సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదు కానుందా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ప్రకృతిపరంగా వింత పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా అక్టోబర్ చివరి నాటికి చలికాలం ప్రారంభం కావలసి ఉండగా ఈ ఏడాది ప్రకృతి రెండు రాష్ట్రాల్లోనూ రెండు విరుద్ధమైన వాతావరణ పరిస్థితులను సృష్టించింది. ప్రకృతి వైపరిత్యం ఏకకాలంలో రెండు రాష్ట్రాలను రెండు వేరు వేరు కోణాల్లో దెబ్బతీస్తోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Oct 31 , 2026 | 09:29 AM