భర్త LLB.. భార్య B.Com కంప్యూటర్స్.. కానీ నేడు రోడ్డుపై యాచకులు!
ABN, Publish Date - Mar 01 , 2026 | 10:20 AM
రాజన్న ఆలయ గుడి మెట్లపై భిక్షాటన చేస్తున్న జంట గురించి తెలిస్తే మీ కళ్ళు చమర్చక మానవు. చదువుకున్న మేధావులు ఇలా రోడ్డున పడ్డానికి కారణం ఏంటి?
భర్త LLB.. భార్య B.Com కంప్యూటర్స్.. సమాజంలో గౌరవంగా బతకాల్సిన ఈ దంపతులు.. విధి ఆడిన వింత నాటకంలో నేడు రోడ్డుపై యాచకులుగా మారారు. రాజన్న ఆలయ గుడి మెట్లపై భిక్షాటన చేస్తున్న జంట గురించి తెలిస్తే మీ కళ్ళు చమర్చక మానవు. చదువుకున్న మేధావులు ఇలా రోడ్డున పడ్డానికి కారణం ఏంటి? అసలు ఈ దంపతుల కథలో దాగున్న విషాదమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం..
Updated at - Mar 01 , 2026 | 10:20 AM