గుండెపోటుకు నాణ్యత లేని నూనెలే కారణమా.!
ABN, Publish Date - Feb 09 , 2026 | 08:25 AM
ఇటీవల హఠాత్తుగా హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిపోతున్న కేసులు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు..
ఇటీవల హఠాత్తుగా హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిపోతున్న కేసులు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే, గుండెపోటుకు నాణ్యతలేని నూనెలు కూడా కారణమవుతాయా?
దీనిపై పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 09 , 2026 | 11:37 AM