ఇది క్షమించరాని నేరం.. మహా పాపం.!
ABN, Publish Date - Feb 05 , 2026 | 01:42 PM
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూటమి నేతలు ప్రెస్‌మీట్ నిర్వహించారు.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూటమి నేతలు ప్రెస్‌మీట్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పరకామణి కేసును సెటిల్‌మెంట్ చేసి సమర్థిస్తారా? అంటూ వైసీపీ అగ్రనేతల వైఖరిని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. అలాగే దొంగతనం చేసిన వారిని సమర్థిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వేంకటేశ్వరస్వామిపై దాడేనని ఆయన అభివర్ణించారు. మహా పాపం చేశారు.. క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ నేతలను డిమాండ్ చేశారు.
ప్రత్యక్ష ప్రసారాన్ని ఇక్కడ చూడండి..
Updated at - Feb 05 , 2026 | 03:27 PM