జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Jul 16 , 2026 | 05:50 PM

గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్రలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో రథయాత్ర మహోత్సవానికి హాజరైన చంద్రబాబు భక్తిశ్రద్ధల నడుమ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి రథయాత్రలో పాల్గొన్నారు.

అమరావతి: గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్రలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో మహోత్సవానికి హాజరైన చంద్రబాబు భక్తిశ్రద్ధల నడుమ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి రథయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఏపీ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. మరోవైపు వేలాది మంది భక్తులు రథయాత్రలో భాగస్వాములు అయ్యారు. లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం

ఆ ఘటనలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలి: పవన్ కల్యాణ్

Updated at - Jul 16 , 2026 | 05:55 PM