‘పెద్ది’ వివాదంపై బుచ్చిబాబు క్షమాపణలు..
ABN, Publish Date - Jun 06 , 2026 | 01:58 PM
పెద్ది సినిమా సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. చిత్రంలో కథానాయిక జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానంపై విమర్శలు రావడంతో దర్శకుడు బుచ్చిబాబు సాన స్పందించారు.
టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన పెద్ది సినిమా సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. చిత్రంలో కథానాయిక జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానంపై విమర్శలు రావడంతో దర్శకుడు స్పందించారు. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ క్షమాపణలు చెబుతూ, వివాదాస్పద సన్నివేశాల్లో మార్పులు చేస్తామని ఆయన ప్రకటించారు.
Also Read:
ఫిట్‌నెస్ కోసం భోజనం మానేస్తున్నారా? జాగ్రత్త..
Updated at - Jun 06 , 2026 | 02:04 PM