కొడుకు కేసుతో బండి సంజయ్‌కి తంటాలు..

ABN, Publish Date - May 19 , 2026 | 08:27 AM

కరీంనగర్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని అస్త్రంగా మార్చుకున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

కరీంనగర్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని అస్త్రంగా మార్చుకున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొడుకు కేసు బండి సంజయ్‌కు రాజకీయంగా తలనొప్పిగా మారిందనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.


Also Read:

పెరిగిన టమాటా, పచ్చిమిర్చి.. తగ్గిన దోస, దొండకాయ

రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. నలుగురి మృతి

For More Latest News

Updated at - May 19 , 2026 | 08:55 AM