ఆయేషా మీరా కేసు క్లోజ్..నిందితులు తప్పించుకున్నారా..?
ABN, Publish Date - Feb 21 , 2026 | 08:56 PM
ఉమ్మడి రాష్ట్రంలో 18 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసును విజయవాడ సీబీఐ కోర్టు కొట్టివేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో 18 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసును విజయవాడ సీబీఐ కోర్టు కొట్టివేసింది. కేసుకు సంబంధించి ఆధారాలేమీ లేకపోవడంతో విచారణను మూసివేస్తునట్లు ప్రకటించింది.
Updated at - Feb 21 , 2026 | 08:56 PM