లిక్కర్ స్కాం కేసులో A2 వాసుదేవరెడ్డి అరెస్ట్
ABN, Publish Date - Feb 21 , 2026 | 08:51 PM
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మద్యం కుంభకోణం కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన వాసుదేవరెడ్డిని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ. 3,500 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఈ కేసులో వాసుదేవరెడ్డి అరెస్ట్ అత్యంత కీలకంగా మారింది.
Updated at - Feb 21 , 2026 | 08:52 PM