ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభం
ABN, Publish Date - Feb 24 , 2026 | 04:23 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొత్తం మూడు రోజుల పాటు సాగే ఈ క్రీడా వేడుకల్లో ప్రజా ప్రతినిధులు.. క్రీడాకారులుగా మారి తమ ప్రతిభను చాటుకోనున్నారు.

Updated at - Feb 24 , 2026 | 04:28 PM