మెడలో చెప్పుల దండ వేస్తాం.. నోరు జాగ్రత్త..

ABN, Publish Date - Jan 31 , 2026 | 08:50 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అంబటి రాంబాబు చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. చంద్రబాబుకు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలోనే అంబటిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Updated at - Jan 31 , 2026 | 08:54 PM