పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి
ABN, Publish Date - Mar 10 , 2026 | 11:11 AM
నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘Purple Crayon00’ ద్వారా తనపై దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నట్టు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘Purple Crayon00’ ద్వారా తనపై దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నట్టు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోస్టులు చేసినట్టు తెలిపారు.
Updated at - Mar 10 , 2026 | 11:12 AM