జగన్ కొత్త వేషం..అసలు మర్మం ఏంటి ?
ABN, Publish Date - Feb 26 , 2026 | 09:07 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలోని నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకంలో జగన్ పాల్గొన్నారు. ఈ క్రతువులో జగన్ వేషధారణ మీద రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 26: పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో కొత్త చర్చకు తెరలేపింది. కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలోని నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకంలో జగన్ పాల్గొన్న జగన్ వేషధారణ మీద రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
Updated at - Feb 26 , 2026 | 09:07 AM