ఏబీఎన్‌ ఆఫీస్ ముందు వైసీపీ హంగామా

ABN, Publish Date - Apr 07 , 2026 | 09:56 AM

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 7: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి(ABN Andhrajyothy) ఆఫీస్ ముందు వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు. ‘మావిగన్’ రచ్చ నుంచి దృష్టి మరల్చే ప్రక్రియల్లో భాగంగా వైసీపీ ఈ రకమైన చర్యలకు దిగుతోంది. ఈ మేరకు వైసీపీ శ్రేణులు కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది.

Updated at - Apr 07 , 2026 | 10:05 AM