గ్యాస్ ఎఫెక్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లు బంద్..

ABN, Publish Date - Mar 10 , 2026 | 09:47 AM

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై పడింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరా కొరత కారణంగా అవి మూతపడ్డాయి.

ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై పడింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరా కొరత కారణంగా అవి మూతపడ్డాయి. గృహ అవసరాలకు సైతం గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. 25 రోజుల తర్వాతే సిలిండర్ రీఫిల్ బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఆ 4 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్!
మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫొటోలో 995ల మధ్యనున్న 999ను 9 సెకెన్లలో కనిపెట్టండి..

Updated at - Mar 10 , 2026 | 09:50 AM