చిత్ర విచిత్ర జాబ్స్.. ఇలాంటి జాబ్స్ ఉంటాయా?
ABN, Publish Date - Aug 23 , 2026 | 09:31 PM
మనిషి జీవించడానికి కెరీర్ లో ఎదిగేందుకు రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే మనం ఊహించిన ఉద్యోగాలు కూడా కొన్ని ఉన్నాయి. కొందరికి తినడం ఉద్యోగం అయితే మరికొందరికి నిద్రపోవడమే జాబ్ కొందరు సినిమాలు చూస్తూ సంపాదిస్తున్నారు.
మనిషి జీవించడానికి కెరీర్ లో ఎదిగేందుకు రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే మనం ఊహించిన ఉద్యోగాలు కూడా కొన్ని ఉన్నాయి. కొందరికి తినడం ఉద్యోగం అయితే మరికొందరికి నిద్రపోవడమే జాబ్ కొందరు సినిమాలు చూస్తూ సంపాదిస్తున్నారు. నమ్మలేకపోతున్నారా అయితే మీరే చూడండి. రోజంతా ఏ పని చేయకుండా ఓ మెత్తటి పరుపుపై పడుకొని నిద్రపోతే డబ్బులు ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయంటే నమ్మగలరా కొన్ని పరుపుల కంపెనీలతో పాటు స్టార్ హోటల్లు తమ ఉత్పత్తులు సేవల నాణ్యతను పరీక్షించే బాధ్యతను ప్రొఫెషనల్ స్లీపర్స్‌గా అప్పగిస్తాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Aug 23 , 2026 | 09:31 PM