నంబర్ వన్ కింగ్ కోహ్లీనే..
ABN, Publish Date - Aug 28 , 2026 | 08:37 AM
భారతదేశంలో అత్యంత విలువైన ప్రముఖుల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని క్రికెటర్ విరాట్ కోహ్లీ దక్కించుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో అత్యంత విలువైన ప్రముఖుల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని క్రికెటర్ విరాట్ కోహ్లీ దక్కించుకున్నారు. విరాట్ బ్రాండ్ వాల్యూ రూ.3,542 కోట్లుగా నమోదైంది. షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్‌ను వెనక్కి నెట్టి మరీ తొలి స్థానానికి కింగ్ కోహ్లీ చేరుకున్నారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీ ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు..
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Updated at - Aug 28 , 2026 | 08:37 AM