వాల్ పోస్టర్లకు చెక్.. విజయవాడలో సరికొత్త ప్రయోగం
ABN, Publish Date - Jun 17 , 2026 | 07:32 AM
వాల్ పోస్టర్ల నియంత్రణకు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ప్రవేశపెట్టిన సరికొత్త ప్రయోగంలో భాగంగా.. అనధికారికంగా గోడలపై పోస్టర్లు అంటించే వారిని గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
వాల్ పోస్టర్ల నియంత్రణకు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ప్రవేశపెట్టిన సరికొత్త ప్రయోగంలో భాగంగా.. అనధికారికంగా గోడలపై పోస్టర్లు అంటించే వారిని గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పబ్లిక్ గోడలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, ఉల్లంఘనులకు జరిమానాలు విధిస్తూ నగరంలో "పోస్టర్ రహిత" వాతావరణాన్ని తీసుకురావడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jun 17 , 2026 | 07:34 AM